మండలి ఛైర్మన్ గా గుత్తా.. గవర్నర్ గెజిట్ విడుదల
ఛైర్మన్ గా గుత్తా.. గవర్నర్ గెజిట్ విడుదల
ఛైర్మన్ గా గుత్తా.. గవర్నర్ గెజిట్ విడుదల

హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్ : ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌదర్య రాజన్ గెజిట్ విడుదల చేశారు.
